ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రత్యేక ఆకర్షణగా గుర్రపు పందేలు - సంక్రాంతి ఆకర్షణ గుర్రపు పందేలు

By

Published : Jan 16, 2023, 3:04 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

సంక్రాంతి అంటే కోళ్ల పందేలు నిర్వహించడం సాధారణ విషయమే... అనకాపల్లి జిల్లా మునగపాక మండలం ఉమ్మలాడలో మాత్రం సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా గ్రామస్థులు గుర్రపు పందేలను నిర్వహించారు. గుర్రాలు పరిగేత్తేందుకు వీలుగా పొలాల్లో బరులు ఏర్పాటు చేశారు. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details