PRATIDWANI ఆర్థిక మాంద్యం నుంచి మధ్యతరగతి కుటుంబాలు గట్టెక్కేదెలా.. - economic depression over come ways
PRATIDWANI : ఆర్థిక మాంద్యం.. కొద్దిరోజులుగా ప్రపంచాన్ని, దేశాన్ని కలవర పెడుతున్న పదం ఇది. మాంద్యం తప్పదనికొందరు, ఇప్పటికే ఆ ఛాయలో ఉన్నామని మరికొందరు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దానికి తగినట్లే.. కొంతకాలంగా ద్రవ్యోల్బణం కట్టడి పేరిట సెంట్రల్‌బ్యాంకులు తీసుకుంటున్న వరస చర్యలు, వడ్డీరేట్ల పెంపు అసలుకే మోసం తెచ్చి.. మాంద్యం గుప్పిట్లోకి మరింత బలంగా నెట్టేయనున్నాయనే కలవరం కూడా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో సగటు మధ్య తరగతి, వేతనజీవులు ఆర్థికముఖచిత్రం ఏమిటి.. ఆర్థికంగా ఎదురయ్యే ఒడుదొడుకులను సాఫీగా దాటడం ఎలా, కష్టాలన్నీ ఈ ఏడాదిలోనే వదిలిపెట్టి.. నూతన సంవత్సరాన్ని సరైన ఆర్థిక ప్రణాళికలతో ప్రారంభించాలంటే ఏం చేయాలి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST