PRATHIDWANI పరిశ్రమలకు రాష్ట్రం పట్ల విముఖత ఎందుకు - రాష్ట్రంపై పరిశ్రమలకు ఆసక్తి ఎందుకు లేదు
ఒకదాని వెంట మరొకటి. రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతూ ఉండడం దేనికి సంకేతం. గతంలో ప్రభుత్వం కేటాయించిన భూమినీ వదిలేసి వెనక్కు వెళ్లిపోయిన జాకీ పరిశ్రమ ఉదంతమే దీనిలో మొదటిదో చివరిదో కాదు. లూలూ గ్రూప్, ఆసియాన్ పల్ప్ అండ్ పేపర్ మిల్, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, బీఆర్ షెట్టీ సంస్థలు, ట్రైటాన్, మరెన్నో ఐటీ సంస్థలూ ఉన్నాయి ఈ జాబితాలో. అవే కాదు... ఇబ్బందీ లేకపోతే... ఇన్ని పరిశ్రమల్లో రాష్ట్రం పట్ల విముఖత ఎందుకు.. గడిచిన మూడేళ్లలో జరిగిన ఒప్పందాలు ఎన్ని... వాటిల్లో ఎన్ని కార్యరూపం దాల్చాయి.. పారిశ్రామిక వర్గాల్లో నమ్మకాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం ఏ ఏ అంశాల్లో చర్యలు చేపడితే మేలు.. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST