PRATHIDWANI మూడున్నరేళ్ల పాలనలో వైసీపీ ఏం చేసింది
రాష్ట్రంలో రాజకీయమంతా కొద్దిరోజులుగా రాయలసీమ చుట్టూ తిరుగుతోంది. అది రోజురోజుకీ మరింత వాడీవేడీగానే మారుతోంది. మరో అడుగుముందుకు వేసిన అధికార పక్షం రాయల సీమ గర్జన నిర్వహించింది. అయితే ఇదే అధికారపక్షం...అధికారంలో ఉన్న గడిచిన మూడున్నరేళ్లలో సీమకు చేసిన మేలేంటి.. ఎంత... ఇప్పుడు అన్నివర్గాల నుంచి వినిపిస్తోన్న సూటి ప్రశ్న ఇదే. ప్రశ్నలకు విమర్శలతో ఎదురుదాడి చేసినా... చేసిన ప్రగతి ఏమిటో చూపాలన్నదే వారందరి డిమాండ్. మరి ఈ విషయంలో.. పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాల కల్పనలో వైకాపా ప్రభుత్వం చేసిందేమిటి.. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST