PRATHIDWANI మూడేళ్లలో కార్పొరేషన్ల వల్ల బలహీన వర్గాలకు ఏం జరిగింది - 56 బీసీ కార్పొరేషన్లు
బీసీలకు ఒరిగిందేముంది.. 139 బీసీ కులాల సంక్షేమం కోసం ఏర్పాటు చేశామని ప్రభుత్వపెద్దలు ఎంతో గొప్పగా చెప్పిన 56 బీసీ కార్పొరేషన్‌ల మూడేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత వస్తోన్న ప్రశ్న ఇది. మరి... ఈ మూడేళ్లలో కార్పొరేషన్ల వల్ల బలహీన వర్గాలకు ఎలాంటి మేలు జరిగింది.. అనుకున్న లక్ష్యాల్లో అడుగైనా ముందుకు పడకుండా మూడేళ్ల పదవీకాలం ముగిసిపోవడాన్ని ఎలా చూడాలి.. రాష్ట్రప్రభుత్వం చెబుతున్న వేల కోట్ల ఢాంబికమైన మాటలకు.. క్షేత్రస్థాయి పరిస్తితులకు ఎందుకు పొంతన కుదరడం లేదు.. సగటు బీసీ సంఘాలు, ఆ సామాజిక వర్గాల ప్రతినిధులు ఏం కోరుకుంటున్నారు.. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST