Prathidwani ఆ క్షణాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు - ఆ క్షణాల కోసం నిరుద్యోగులు ఎదురుచూపులు
prathidwani ఏవీ కొలువులు.. ప్రస్తుతం రాష్ట్రంలో నిరుద్యోగులను వేధిస్తోన్న ప్రధాన ప్రశ్న ఇదే. ప్రభుత్వ రంగంలో జాబ్‌క్యాలెండర్ అమలు ఏంటో అర్థం కాదు. ప్రైవేటు రంగంలో కొత్త కంపెనీలు.. కొలువుల మేళాల ఊసు లేదు. అదిగోఇదిగో అని ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దల నుంచి ఎన్ని హామీలు వస్తున్నా ఎదురు చూస్తున్న క్షణాలు మాత్రం రావడం లేదు. ఇదే ఉద్యోగార్థుల్లో నిరాశ, నిస్పృహలకు కారణం అవుతోంది. ఇదేం కొలువుల కల్పన అని ప్రశ్నించేలా చేస్తోంది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST