PRATHIDWANI: రూపాయి పతనం ఇలాగే కొనసాగితే.. ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు ఏంటి?
రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంత పాతాళానికి పడిపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రూపాయి విలువలో పాతికశాతం కోత పడింది. ద్రవ్యోల్బణం, అధిక ధరలు, జీఎస్టీ భారాలు కలిపి.. ప్రజల ఆర్థిక స్థితిగతులను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. రోజురోజుకూ దిగజారుతున్న రూపాయి విలువ.. ప్రజల రోజువారీ జీవితాల్ని కష్టాల ఊబిలోకి నెట్టేస్తోంది. రూపాయి పతనం ఇదేరీతిలో కొనసాగితే దేశానికి ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు ఏంటి? ధరలను అదుపు చేయడంలో ఈ ప్రభుత్వం సాధించిందేంటి? ఇదే అంశంపై రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST