ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆభరణాలతో ముద్దుగుమ్మల హోయలు చూడతరమా!! - హైదరాబాద్ తాజా వార్తలు

By

Published : Jun 30, 2022, 12:37 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

JEWELLARY: ఆషాడం సందర్భంగా హైదరాబాద్​లోని ప్రముఖ వజ్రాభరణాల సంస్థ.. ఆభరణాల ప్రియుల కోసం సరికొత్త డైమండ్‌ కలెక్షన్లను అందుబాటులోకి తెచ్చింది. నగల్లో కొత్తదనం కోరుకునే వారి కోసం ఓప్రదర్శనను ఏర్పాటుచేసింది. వెర్డ పేరుతో ఈ కలెక్షన్‌ను లాంఛ్ చేసింది. ఈఅభరణాలను నగరవాసులకు పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు మోడల్స్ పాల్గొని సందడి చేశారు. ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌ చేస్తూ అలరించారు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details