మంచు కురిసే వేళలో.. ప్రత్యేక అనుభూతి - వైఎస్‌ఆర్ కడప జిల్లా
Winter Snow in Kadapa: వైఎస్‌ఆర్ జిల్లాలో చలి ప్రభావం పెరుగుతోంది. పలు ప్రాంతంలో పొగమంచు ఏర్పడుతోంది. ఉషోదయ వేళ రహదారులపై రాకపోకలు సాగించే వారికి పచ్చటి పొలాలు, చెట్ల మధ్య కనిపించే పొగమంచు తెరలు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST