MAHANADAU: మహానాడుకు 'మహా'ప్రభంజనం - మహానాడు వార్తలు
చంద్రబాబు ఐటీ పరిశ్రమలు తీసుకురావడం వల్లే.. తనకు ఉద్యోగం వచ్చిందని ఒకరు..! వైకాపా పీఠంపైనే ఉంటే.. ప్రజాజీవనం కష్టమేనని మరొకరు..! మూడేళ్లుగా నష్టపోయిన కార్మికులు మామూలు స్థితికి రావాలంటే.. సమర్థులు గద్దెనెక్కాలని ఇంకొకరు..! తెలుగుదేశం మహానాడులో సామాన్యుల మాటలివి. చంద్రబాబు సాయంత్రం 4 గంటల తర్వాత వేదిక వద్దకు వస్తారంటే.. వారంతా ఉదయం నుంచే వేచిచూస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరిదీ ఒకే మాట..! ఏంటో ఓసారి చూద్దాం.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST