ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 21, 2022, 9:07 AM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

ETV Bharat / videos

విద్యుత్​ తీగలపై మతిస్థిమితం లేని వ్యక్తి హల్​చల్​ వీడియో వైరల్​

INSANE MAN HULCHAL IN ELECTRIC WIRES : ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని కందులాపుర సెంటర్​లో మతిస్థిమితం లేని వ్యక్తి స్థానికులను హడలెత్తించాడు. హైటెన్షన్​ వైర్లపైకి ఎక్కి సర్కస్‌ ఫీట్లు చేశారు. అప్రమత్తమైన విద్యుత్‌ సిబ్బంది కరెంట్‌ సరఫరాను నిలిపివేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. సుమారు గంటన్నర పాటు శ్రమించి సదరు వ్యక్తిని కిందకు దింపారు. మతిస్థిమితం లేకుండా బీభత్సం సృష్టించిన వ్యక్తిని త్రిపురాంతకం మండలం టీ.చెర్లోపల్లి గ్రామానికి చెందిన చిలకల నాసర్​రెడ్డిగా పోలీసులు గుర్తించారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details