ఈ పందులను చూడ్డానికి.. జనం క్యూ కడుతున్నారు! - కరీంనగర్ డీర్ పార్కులో గినియా పిగ్స్
Guinea pigs: సాధారణంగా పందులు అనే పేరు వినగానే.. అందరూ కాస్త వికారమైన ఎక్స్‌ప్రెషన్ పెడతారు. కానీ.. కరీంనగర్లోని డీర్ పార్కులో ఉన్న వీటిని చూడటానికి.. ప్రత్యేకంగా సందర్శకులు తరలివస్తున్నారు! అదేంటి.. వరాహాలను చూడటానికి వరస కట్టడమేంటి అనుకుంటున్నారా..? జస్ట్ వెయిట్.. ఇవి పందులే కానీ.. మీరు అనుకుంటున్నవి కాదు. గినియా జాతి వరాహాలు. ఇవి.. చూడ్డానికి కుందేలు మాదిరిగా ఉండే.. ఎలుకల జాతికి చెందిన వరాహాలు. మీ ఫేస్ చూస్తుంటే.. కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగా ఉంది.. వెంటనే క్లారిటీ రావాలంటే.. అర్జెంటుగా ఈ వీడియో చూసేయండి..
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST