అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు.. స్వర్ణరథంపై పయనించిన శ్రీవారు - బ్రహ్మెత్సవాలు
TIRUMALA BARAHMOTSAVALU : తిరుమలేశుడి బ్రహ్మెత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమాడ వీధుల్లో స్వామి వారు స్వర్ణరథ వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. స్వర్ణరథం అంటే స్వామికి ప్రీతిపాత్రమైందని అర్థం. ద్వాపరయుగంలో శ్రీకష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారక ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న స్వామిని చూసిన భక్తులకూ అలాంటి సంతోషమే కలుగుతుంది. రాత్రికి గజవాహనంపై భక్తులను శ్రీనివాసుడు అభయప్రదానం చేయనున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST