Godavari Flood : రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద గోదావరి మహోగ్రరూపం - రాజమహేంద్రవరం వద్ద గోదావరి ప్రవాహాం
Godavari Flood at Rajamahendravaram: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. వందేళ్లతో తొలిసారిగా 15 లక్షల క్యూసెక్కులకు పైగా వరద జూలై నెలలో ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు 48 క్రస్ట్ గేట్లు ఎత్తివేసి.. వరదను దిగువకు వదలుతున్నారు. రాజమహేంద్రవరం వద్ద నున్న రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు గోదావరి మహోగ్రరూపాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. వంతెనను ముంచెత్తేలా కనిపిస్తున్న ఆ దృశ్యాలు మీ కోసం..
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST