ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వయ్యారి భామ నీ హంస నడక - ఫ్యాషన్​ షో

By

Published : Sep 23, 2022, 10:13 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

Fashion show పట్టువస్త్రాలు, పసిడి కాంతుల్లో పడుచు అమ్మాయిలు మురిసిపోయారు. ర్యాంప్‌పై తన వయ్యారి హంసనడకలతో ఆకట్టుకున్నారు. రాబోయే పండుగ సీజన్‌లను దృష్టిలో పెట్టుకొని ఓ బంగారు ఆభరణాల సంస్థ సరికొత్త ఆభరణాలను తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ బేగంపేటలోని మారిగోల్డ్ హోటల్‌లో ఆభరణాలను పరిచయం చేస్తూ ప్రత్యేక ఫ్యాషన్‌ షోను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సినీ కథానాయికలు అనుప్రియా, స్రవంతి, ప్రీతి సుందర్‌తో పాటు నగరానికి చెందిన పలువురు మోడల్స్‌ పాల్గొని సందడి చేశారు. తమ వినియోగదారుల కోసం సరికొత్త బంగారు ఆభరణాలను అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు మానెపల్లి జ్యూయలరీ డైరెక్టర్‌ గోపికృష్ణ తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details