ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Pratidwani: తిట్లపురాణాలు, మకిలినేతల రాజ్యం ఎంతకాలం?

By

Published : Sep 6, 2022, 9:27 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

Pratidwani: కులం, మతం అన్న మాట మచ్చుకైనా కనిపించ లేదు, వ్యక్తిగత విషయాలపై రాద్ధాంతాల్లేవు. డబ్బుల ఎర లేదు.. అంగబలంతో భయభ్రాంతులకు గురి చేయడాలు లేవు.. దేశాన్ని వేధిస్తున్న సమస్యలు, పరిష్కారాలపైనే చర్చ. బ్రిటన్ ప్రధాని ఎన్నిక నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో.. అందరి దృష్టిని ఆకర్షించిన పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే ప్రధాని పదవికి ఎంపిక కళంకితులకు పదవి ఇచ్చినందుకు బోరీస్ జాన్సన్... ప్రధానమంత్రి పదవినే వదులుకోవాల్సి వచ్చింది దారి తప్పిన నేతల్ని ఇక్కడలా దించడం ఊహించగలమా? దేశ రాజకీయపార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎలా ఉంది? సీల్డ్‌ కవర్‌ ఆదేశాల స్థానంలో అంతర్గత ప్రజాస్వామ్యం రావాలి, ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందడుగు వేయాలంటే ఏం చేయాలి?
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details