ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే మునుగోడును అమెరికా చేస్తానన్న కేఏ పాల్ - munugode latest news
KA Paul campaign in the munugode by election: తెలంగాణ మునుగోడు ఉపఎన్నికలో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అమెరికాలా మారుస్తానని ఆ పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. మూడు ప్రధాన పార్టీలు బీసీలకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశాయని ఆరోపించారు. మునుగోడులో స్వయంగా బరిలో నిలిచిన ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. తాను గెలిస్తే విద్య, వైద్యం ఉచితంగా అందిస్తానంటున్న కేఏ పాల్‌తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి..
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST