డప్పు వాయించి, డాన్స్ చేసి అందరిలో జోష్ నింపిన మెగాస్టార్.. - Alai Balai celebrations
Chiranjeevi dance in Alai Balai celebrations: నాంపల్లిలో జరిగిన అలయ్ బలయ్ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ కొంచెంసేపు డప్పు వాయించి అందరినీ ఉత్సాహపరిచారు. కళాకారులతో కలిసి డాన్స్ చేశారు. చిరు ఇలా చిందులు వేయడంతో ఫ్యాన్స్ పుల్ ఖుషీగా ఉన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST