Drone Visuals: కడప జిల్లాకు చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన అభిమానులు - కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన వార్తలు
బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కడప జిల్లాకు వచ్చిన చంద్రబాబుకు తెదేపా కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కడప విమానాశ్రయం వద్ద చంద్రబాబుకు స్వాగతం చెప్పటానికి భారీగా తరలివచ్చారు. అనంతరం అక్కడి నుంచి భారీ వాహన శ్రేణితో చంద్రబాబు బయల్దేరారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST