ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల సందడి - SANKRANTHI IN HOMETOWN NARAVARIPALLI

By

Published : Jan 14, 2023, 1:59 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

SANKRANTHI CELEBRATED IN NARAVARIPALLI: నారావారిపల్లెలో నాలుగు సంవత్సరాల తర్వాత నారా, నందమూరి కుటుంబసభ్యులు తమ స్వగ్రామం నారావారిపల్లెకి వచ్చి సందడి చేశారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ... ఆటపాటలతో సందడి చేశారు. చంద్రబాబు నాయుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో ముచ్చటించారు. ప్రేక్షక దేవుళ్ళు, ఆత్మీయులు, అభిమానులు ప్రతి ఒక్కరికీ బాలకృష్ణసంక్రాంతి పండుగ అంటేనే సినిమాల పండుగ అని ఆయన అన్నారు. సంక్రాంతి పండగ సొంతూళ్లో చేసుకుంటే పిల్లలకూ మన సంస్కృతీ సంప్రదాయలు తెలుస్తాయన్నారు నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి. నారావారిపల్లెలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. పిల్లలతో కలిసి రంగవల్లులు పరిశీలించి విజేతలను ప్రకటించారు.

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details