LIVE VIDEO: 'నా ఆటోనే తీయమంటావా?'.. బస్సుడ్రైవర్‌తో ఆటోవాలా ఫైట్ - masabtank incident
Attack on bus driver: సిటీ బస్ డ్రైవర్‌పై ఓ ఆటో డ్రైవర్ విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ వద్ద చోటు చేసుకుంది. ఎన్ఎమ్డీసీ బస్‌స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆగే చోట ఆటో నిలపడంతో బస్సు డ్రైవర్.. వాహనాన్ని పక్కకు తీయమని కోరాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆటో డ్రైవర్ దాడికి దిగాడు. బస్సులోకి వెళ్లిన ఆటో డ్రైవర్ యాదయ్య.. బస్ డ్రైవర్‌ను కిందకు లాగి దాడి చేశాడు.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST