ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఫొటో దిగడానికి వందే భారత్‌ రైలెక్కిన వ్యక్తి.. డోర్లు మూసుకోవడంతో చిక్కులు.. - ఏపీ తాజా వార్తలు

By

Published : Jan 17, 2023, 3:55 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

Vande Bharat Express: ఫొటో దిగేందుకు వందే భారత్‌ రైలెక్కిన వ్యక్తికి అనుకోని అనుభవం ఎదురైంది. రైలు బయలుదేరాల్సిన సమయంలో డోర్లు మూసుకోవడంతో ఆ వ్యక్తి అందులోనే ఉండిపోయాడు. తర్వాత స్టేషన్‌ విజయవాడలోనే రైలు ఆగుతుందని.. అప్పటి వరకు డోర్లు తెరుచుకోవని సిబ్బంది చెప్పడంతో ఆ వ్యక్తి బిత్తరపోయాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details