ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అమ్మాయిలు అదరహో..! - Miss Diva 2020 Auditions Date, Venue, City

By

Published : Nov 23, 2019, 5:13 PM IST

'లివా మిస్‌ దివా-2020' అందాల పోటీల కోసం భాగ్యనగరంలో అమ్మాయిలు పోటీపడ్డారు. గచ్చిబౌలిలో నిర్వహించిన అడిషన్స్​లో ర్యాంప్‌పై సొగసైన నడకతో ఆకట్టుకున్నారు. సంప్రదాయ, మోడ్రన్‌ దుస్తుల్లో అదరహో అనిపించారు. విజేతలుగా 9 మంది ఎంపికయ్యారు. వీరంతా జనవరిలో నిర్వహించే తుది ఆడిషన్స్‌ ముంబయిలో పాల్గొననున్నారు. హైదరాబాద్‌ తరువాత లక్నో, చెన్నై, ఇండోర్‌, కోల్‌కతా, పుణె, జైపూర్‌, చండీగఢ్, దిల్లీ నగరాల్లో ఆడిషన్స్ ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details