'పవర్'లోకి రాక ముందు.. పవర్ ఛార్జీలపై జగన్ వాఖ్యలు - అప్పట్లో పవర్ ఛార్జీలపై జగన్ వాఖ్యలు
"రాష్ట్రంలో కరెంట్ బిల్లులు షాక్ కొడుతున్నాయి. అసలు మన రాష్ట్రంలో ఉన్న ధరలు దేశంలో మరెక్కడా లేవు. పేదల ఇళ్లలోనూ కనీస అవసరాలు తీరాలంటే... 200 యూనిట్లు తప్పనిసరి. ప్రజలపై పనైపోయింది కాబట్టి మళ్లీ కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు." ఇవన్నీ చెప్పింది ఎవరో కాదు. మన సీఎం జగన్మోహన్ రెడ్డే. కాకపోతే ఆయన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. 'పవర్'లోకి రాకముందు విద్యుత్ ఛార్జీలపై జగన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చూద్దాం.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST