ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ముగ్ధ మనోహరం... ఈ దృశ్యం! - allipuram fog latest news

By

Published : Nov 18, 2020, 7:17 AM IST

విశాఖ మన్యం అంటే ప్రకృతి అందాలకు నెలవు. ఇక చలికాలం వస్తే చాలు... చూపరులను ఆకట్టుకునేలా నేలంతా పచ్చటి తివాచీ పరిచినట్లు... ఆకాశమంతా తెల్లని మంచుతో రమణీయంగా మారిపోతుంటుంది అక్కడి వాతావరణం. విశాఖ జిల్లా పాడేరు దగ్గర్లో ఉన్న అల్లివరం వద్ద నీలాకాశంలో పరుచుకున్న మంచు తెరలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details