ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మంత్రముగ్ధులను చేస్తున్న గోపవరం జలపాతం - వాటర్ ఫాల్స్

By

Published : Nov 18, 2020, 5:24 PM IST

కడప జిల్లా గోపవరం సమీపంలో జలపాతం కనువిందు చేస్తోంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండలపై నుంచి నీరు జాలువారుతోంది. ఈ ప్రకృతి అందాన్ని చూసి తరించేందుకు.. చుట్టుపక్కన ప్రాంతాల వారు అక్కడికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పచ్చని చెట్లు, ఎత్తైన పర్వత శ్రేణుల నుంచి జారే జలపాతాలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details