ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తిరుమలలో ఘనంగా రెండో రోజు పవిత్రోత్సవాలు - tirumala pavitrotsavarlu news

By

Published : Jul 31, 2020, 10:34 PM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలను తితిదే వైభవంగా నిర్వహిస్తోంది. పవిత్రోత్సవాలలో రెండో రోజు సంపంగి ప్రాకారంలో శ్రీదేవీ భూదేవీ సమేత మళయప్పస్వామివారికి అర్చకులు వేడుకగా స్నపనతిరుమంజనంను, వైదిక కార్యక్రమాలను నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details