ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

PRATHIDWANI: అర్ధాంతరంగా ఆగిపోయిన విదేశీవిద్య కలలు..కోర్సుకు ఏ దేశమైతే బెటర్? - amaravati news

By

Published : Oct 16, 2021, 9:31 PM IST

Updated : Oct 17, 2021, 2:47 AM IST

కరోనాకు ముందు - కరోనా తర్వాత. ఇప్పుడు ప్రతిరంగంలో ఇదే మాట. విద్యారంగంపై... మరింత తీవ్రంగా పడింది ఈ ప్రభావం. విదేశీ విద్య అయితే పూర్తిగా... డోలాయమానంలోనే పడింది. లక్షలాదిమంది ఫారిన్ ఎడ్యుకేషన్‌డ్రీమ్స్‌ అర్థాంతరంగా ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే కొంత మారుతోంది పరిస్థితి. క్రమంగా.. విద్యార్థుల ఆశలకు తిరిగి స్వాగతం అంటున్నాయి.. అవకాశాలు. మరి.. మీ కలల కోర్సులు పూర్తి చేయడానికి ఏ దేశం ఉత్తమం? ఏ దేశానికి వెళ్లాలి అంటే..ఎలాంటి ప్రణాళికలు అవసరం? అమెరికా నుుంచి యూరోపియన్ దేశాల వరకు... భారతీయ విద్యార్థుల విదేశీ విద్యకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఈ క్రమంలో తీసుకోవాల్సిన జా‌గ్రత్తలు, పరిశీలించాల్సిన అంశాలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని...
Last Updated : Oct 17, 2021, 2:47 AM IST

ABOUT THE AUTHOR

...view details