ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Prathidwani debate on Drugs: మత్తు బానిసల బలవన్మరణాలు.. బాధితుల్లో యువత, మహిళలు - amaravati latest news

By

Published : Nov 29, 2021, 8:57 PM IST

మత్తు బాధితుల్లో బలవన్మరణాలు పెరుగుతున్నాయి. మద్యం, గంజాయి, ఇతర డ్రగ్స్‌ బారిన పడి కుంగుబాటుకు గురవుతున్న వ్యసనపరులు.. మానసికంగా చితికిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు! ఈ ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతున్న వారిలో యువతే అధికం. మహిళలు సైతం ఈ విషవలయంలో చిక్కి బతుకులు బలి చేసుకుంటున్నారు. ఈ బలవన్మరణాలకు కారణం ఏంటి? ఈ సమస్య నుంచి బయటపడడం ఎలా? ఇదే ఈరోజు "ప్రతిధ్వని".

ABOUT THE AUTHOR

...view details