మహిళల కోలాటం చూద్దాం రారండి... - పాత బద్వేలు
ప్రకాశం జిల్లా పాత బద్వేల్ రోడ్డులోని రామాలయంలో శ్రీరామ మహిళా బృందం కోలాటం అందరినీ ఆకర్షిస్తోంది. దసరా ఉత్సవాలను పురస్కరించుకొని కోలాటం గురువు శెట్టివారి రంగనాయకులు వద్ద మహిళలు శిక్షణ పొందుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆడుతున్న కోలాటం చూపరులను కట్టి పడేస్తుంది.