ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Fashion Show: సరికొత్త డిజైన్లు సృష్టించి.. ఫ్యాషన్‌ ప్రియులను మంత్రముగ్ధుల్ని చేసి.. - fashion show in telangana

By

Published : Nov 11, 2021, 2:46 PM IST

రంగురంగుల వస్త్రాలు.. సరికొత్త డిజైన్లు.. వాటిని ధరించి తళుక్కున మెరిసిన తారలు.. ర్యాంప్‌పై క్యాట్‌ వాక్‌ హొయలు.. ఇవన్నీ హైదరాబాద్‌ మాదాపూర్‌లో జరిగిన ఓ ఫ్యాషన్‌లో షోలోని సంతులు. "హ్యామ్స్ టెక్" ఫ్యాషన్ కళాశాల విద్యార్థులు రూపొందించిన సరికొత్త కలెక్షన్లతో నిర్వహించిన ఫ్యాషన్ షో.. అదరహో అనిపించింది.

ABOUT THE AUTHOR

...view details