ఈటీవీ భారత్లో క్షణక్షణం అప్డేట్స్.. 4న బల్దియా ఎన్నికల రిజల్ట్స్ - గ్రేటర్ పోల్స్
ముగిసిన గ్రేటర్ సమరం... ఓటరు తీర్పు పెట్టెల్లో నిక్షిప్తం. ఏ పార్టీకి గెలుపు దండా... బల్దియాపై ఎవరి జెండా. ప్రతాపం చూపేది ఎవరు? ప్రభావం చూపేది ఎవరు? తెలుగునాట ఉత్కంఠ రేపిన మహానగర.. మహా సంగ్రామంలో విజేతలెవరు? పరాజితులెవరు? డిసెంబర్ 4న శరవేగంగా... కచ్చితమైన ఫలితాలను మీరు ఎక్కడ ఉన్న అరచేతిలో అందించేందుకు సమాయత్తమవుతోంది...ఈ టీవీ భారత్ యాప్. 30 కౌంటింగ్ కేంద్రాల నుంచి లెటెస్టే అప్డేట్స్ కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ భారత్ యాప్.