Garuda Vahana Seva: తిరుమలలో వైభవంగా గరుడవాహన సేవ - celebration of garuda vahana seva in thirumala
తిరుమలలో శ్రీవారికి వైభవంగా గరుడవాహన సేవ జరిగింది. గరుడపంచమి సందర్భంగా తితిదే ఆధ్వర్యంలో ఈ సేవ నిర్వహించారు. గరుడ వాహనంపై తిరుమాఢ వీధుల్లో శ్రీవారిని అర్చకులు విహరింపజేశారు. వేడుకకు అశేష సంఖ్యలో హాజరైన భక్త జనం.. స్వామివారి వైభవాన్ని తిలకించి పులకించారు.