ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఈటీవీ భారత్: అరచేతిలో తెలంగాణ బల్దియా పోలింగ్ అప్​డేట్స్ - ghmc election polling 2020

By

Published : Nov 30, 2020, 7:23 PM IST

తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తోన్న బల్దియా పోలింగ్​కు రంగం సిద్ధమైంది. అగ్రనేతల రాకతో కాకపుట్టించిన గ్రేటర్​ రాజకీయంలో.. నగరవాసులు తమ మద్దతును ఓటు ద్వారా రేపు తెలియజేయనున్నారు. సార్వత్రికాన్ని తలపించిన బల్దియా పోరులో.. కీలక ఘట్టమైన పోలింగ్​ అప్​డేట్స్​, పోలింగ్​ కేంద్రాల్లో సందడి, సమస్యలు, ఓటింగ్ శాతం వంటి వివరాలను ఎప్పటికప్పుడు మీకందిస్తుంది ఈటీవీ భారత్..

ABOUT THE AUTHOR

...view details