ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

yoga competitions: కర్నూలులో జిల్లా స్థాయి యోగ పోటీలు.. - కర్నూలు జిల్లా తాజా సమాచారం

By

Published : Oct 5, 2021, 12:21 PM IST

కర్నూలు నగరంలోని అవుట్ డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి యోగా పోటీలను ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు. నవంబర్ నెలలో జరగనున్న రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గోనేందుకు.. జిల్లా స్థాయిలో విద్యార్థులను ఎంపిక చేసేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. యోగాతో మంచి ఆరోగ్యంతో పాటు చదువుల్లో సైతం బాగా రాణిస్తారని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details