భానోదయ వేళ... గోదారి అందాలు చూడతరమా..! - beauty of godavari river at sunrise
భానుడు ప్రకాశిస్తున్న వేళ... గోదావరి నదిపై అందమైన దృశ్యాలు కనువిందు చేశాయి. సుప్రభాతవేళ గుంపులు గుంపులుగా గోదావరిలో సంచరిస్తున్న చేపలు ఆకట్టుకున్నాయి. ఈ సుందర దృశ్యాలను ఈటీవీ భారత్ కెమెరాలో బంధించింది. ఆ దృశ్యాలు మీకోసం..!