ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ATTACK ON TDP OFFICES: తెదేపా కార్యాలయాలపై వైకాపా శ్రేణుల దాడులు - అమరావతి వార్తలు

By

Published : Oct 19, 2021, 8:04 PM IST

సీఎం జగన్‌పై తెదేపా నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ వైకాపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తెదేపా కార్యాలయాలు, నేతల నివాసాలపై దాడులకు దిగారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. సిబ్బందిపై దాడికి తెగబడ్డారు.

ABOUT THE AUTHOR

...view details