ఆంధ్రప్రదేశ్

andhra pradesh

samantha: సొగసు చూడతరమా.. హెచ్​ఐసీసీలో సందడి చేసిన 'సామ్​'

By

Published : Aug 16, 2021, 11:01 AM IST

అందాల తార సమంత తళుక్కులు.. సొగసరి భామల హంసనడకలు.. ఊర్రూతలూగించే నృత్యాలు వీక్షకులను మంత్రముగ్థులను చేశాయి. తెలంగాణలోని హైదరాబాద్​ మాదాపూర్​లో సినీనటి సమంత సందడి చేశారు. హెచ్‌ఐసీసీలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థ "ది టేల్స్‌ ఆఫ్‌ గ్రీక్‌" ప్రాజెక్ట్‌ లోగోను సమంత ఆవిష్కరించారు. తెలుగు ప్రజలకు సామ్​ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మోడల్స్​ ర్యాంప్​పై ఫ్యాషన్​ షో చేసి అలరించారు.

ABOUT THE AUTHOR

...view details