పొగాకు వద్దు... ఆరోగ్యమే ముద్దు - jumba dance
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో హెచ్ సిజి క్యాన్సర్ చికిత్స కేంద్రం ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులు, మహిళలు జుంబా నృత్యం చేస్తూ సందడిగా గడిపారు. అనంతరం పొగాకుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.