'మీ ప్రేమకు ధన్యుణ్ని... మళ్లీ బాలసుబ్రహ్మణ్యంగానే పుడతా...' - sp balu about rebirth
ప్రకృతి పరవశించే పాటల పూవనం.. వేవేల సుస్వరాలు పొదిగిన గగనం.. సంగీత సాగరంలో సుమధుర కెరటం... సరిగమపదనిసలకు సాక్షాత్కారం... మదిభావాలన్నింటికీ సుమనోహర గళం.. గాత్రంతో అమృతం కురిపించే స్వర శిఖరం.. గాన గ్రంథాలయం... ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం... స్వర్గసీమకేగినాడు. కోట్ల భారతీయుల మనసుల్లో స్వరరారాజుగా నిలిచిన బాలు... అభిమానుల ప్రేమ కోసం మళ్లీ పుడతానంటూ వినమ్రంగా చెప్పిన అమృత భాషణం మీకోసం...
Last Updated : Sep 26, 2020, 2:57 PM IST