శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఏడు పూరిళ్లు దగ్ధం - rs.14 lakhs property burnt in fire accident news today
నిప్పురవ్వలు ఎగసిపడి ఏడు పూరి గుడిసెలు పూర్తిగా దగ్దమైన ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం గ్రామంలో జరిగింది. కూలీ పనులకు వెళ్లే సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి రూ.14 లక్షల ఆస్తి బుగ్గి పాలైంది.