కమనీయం.. పద్మావతీ శ్రీనివాసుడి పరిణయోత్సవం - today Padmavathi Parinya utsavam updates
శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు మూడు రోజుల పాటు తిరుమలలో వైభవంగా జరిగాయి. సుందరంగా అలంకరించిన పెళ్లి మండపంలో.. నిత్య కల్యాణమూర్తులైన స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవడం, పూల బంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి.