ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆకాశవీధిలో... అందాల జంట.. - Brides flying in the air latest news update

By

Published : Feb 16, 2020, 1:54 PM IST

Updated : Feb 16, 2020, 7:43 PM IST

మారుతున్న తరానికి తగినట్లు కొత్త తరం.. కొత్తదనాన్ని కోరుకుంటోంది. ఆకాశమంత పందిరి వేసి పెళ్లిల్లు చేసే కాలం పోయి.. ఆకాశంలోనే పెళ్లి చేసుకుంటున్నారు. అదో కొత్తదనం మరీ.. నూరేళ్లు గుర్తుండే పెళ్లి గుర్తులను తమకి మాత్రమే కాకుండా పెళ్లికి వచ్చేవారికి కూడా సరికొత్త అనుభూతిని కలిగించారు సందీప్​, ఐశ్వర్యలు. విజయవాడకు చెందిన ఈ నూతన జంట పుష్పక విమానం ఎక్కి, భారీ క్రేన్‌ సాయంతో గాలిలో విహరించారు. వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చిన అతిథులకు.. ఆశ్చర్యపోవడం వారి వంతైంది.
Last Updated : Feb 16, 2020, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details