విశాఖపట్నం పోర్టు ట్రస్టు 87వ వ్యవస్థాపక దినోత్సవం.. ప్రత్యేక వీడియో విడుదల - విశాఖపట్నం పోర్టు ట్రస్టు 87వ వ్యవస్థాపక దినోత్సవం తాజా వార్తలు
విశాఖపట్నం పోర్టు ట్రస్టు 87వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పోర్టు ప్రస్తానం ఆరంభం నుంచి ఇప్పటివరకు ప్రగతిని వివరిస్తూ సంక్షిప్త ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. 1933లో తొలి నౌక జల ప్రవేశం దగ్గర నుంచి పోర్టు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన అభివృద్ధి వంటి అంశాలను తెరకెక్కించారు.
Last Updated : Oct 8, 2020, 12:57 PM IST