Movie Maker Sukumar: అభిమానం... 'పంట పండింది'... - దూరదర్శిని హీరో సువీక్షిత్
Movie Director Sukumar :ప్రముఖ దర్శకుడు సుకుమార్‌పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు ఓ యువకుడు. దూరదర్శిని చిత్రంలో కథానాయకుడిగా నటించిన సువీక్షిత్.... సుకుమార్‌కు వీరాభిమాని. తన సొంత పొలంలో వరి నారుతో సుకుమార్ రూపం వచ్చేలా సాగు చేశాడు.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST