ఓ గ్రామ వాలంటీర్‌పై వైకాపా నాయకుడు దాడి చేశారు. ఈ ఘటన కడప జిల్లా పులివెందుల పట్టణంలో జరిగింది. గ్రామ వాలంటీర్ గౌతమి జూలై 1వతేదీన పింఛను పంపిణీ చేస్తుండగా.. వైకాపా నాయకుడు రఘునాథరెడ్డి దాడి చేసినట్లు బాధితురాలు తెలిపారు.
పులివెందులలో గ్రామ వాలంటీర్‌పై వైకాపా నాయకుడి దాడి - పులివెందుల గ్రామ వాలంటీర్ వార్తలు
కడపజిల్లా పులివెందులలో పనిచేస్తున్న గ్రామ వాలంటీర్‌పై వైకాపా నాయకుడు దాడి చేశారు. పింఛను పంపిణీ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

పులివెందులలో గ్రామ వాలంటీర్‌పై వైకాపా నాయకుడి దాడి
ఆమె పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.