ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాల్మీకుల తిరుమల మహా పాదయాత్ర ప్రారంభం - ysrcp leader Anil Kumar Reddy latest news

గోవింద నామస్మరణల మధ్య వాల్మీకుల తిరుమల మహా పాదయాత్ర వైభవంగా ప్రారంభమైంది. మంగళ వాయిద్యాలు, నృత్యాల నడుమ వేడుకగా ఆరంభం అయింది.

ysrcp leader Anil Kumar Reddy
అట్టహసంగా ఆరంభం అయిన వాల్మీకుల తిరుమల మహా పాదయాత్ర

By

Published : Jan 24, 2021, 3:34 PM IST

వాల్మీకులు తలపెట్టిన తిరుమల పాదయాత్రను వైకాపా నాయకుడు ఆకేపాటి అనిల్ కుమార్​రెడ్డి ప్రారంభించారు. కడప జిల్లా రాజంపేటలోని బోయపాలెం నుంచి ఈ యాత్ర ఆరంభం అయింది. ముందుగా వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి డప్పు వాయిద్యాలు.. చెక్కభజన మధ్య మహా పాదయాత్ర వైభవంగా సాగింది.

ABOUT THE AUTHOR

...view details