ఎన్ఆర్సీ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. మైనార్టీలకు అండగా ఉంటామని తెలిపారు. కడప రిమ్స్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం.. ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉపముఖ్యమంత్రి తనతో మాట్లాడాకే ఎన్ఆర్సీపై ప్రకటన చేసినట్లు జగన్ తెలిపారు.
ఎన్‌ఆర్‌సీకి మేం వ్యతిరేకం: సీఎం జగన్ - nrc news
ysrcp govt againist nrc
16:52 December 23
ఎన్‌ఆర్‌సీకి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం: సీఎం జగన్
Last Updated : Dec 23, 2019, 6:37 PM IST