ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు రాజధానులకు మద్దతుగా మైదుకూరులో కొవ్వొత్తుల ప్రదర్శన - cuddapah district latest updates

ముడు రాజధానులకు మద్దతుగా కడప జిల్లా మైదుకూరులో వైకాపా నాయకులు కొవ్వొత్తులు ప్రదర్శన నిర్వహించారు.

ysrcp candle rally in cuddapah district
మూడు రాజధానులకు మద్దతుగా మైదుకూరులో కొవ్వొత్తులు ప్రదర్శన

By

Published : Feb 8, 2020, 7:43 AM IST

మూడు రాజధానులకు మద్దతుగా మైదుకూరులో కొవ్వొత్తుల ప్రదర్శన

రాజధాని వికేంద్రీకరణ జరగాలంటూ కడప జిల్లా మైదుకూరులో వైకాపా నాయకులు శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. పట్టణంలోని అంబేడ్కర్​ విగ్రహం వద్ద నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఒక 'రాజధాని వద్దు-మూడు రాజధానులు ముద్దు' అంటూ నినాదాలు చేశారు. రాయలసీమలో హైకోర్టును వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details