కడప జిల్లా బద్వేలు పురపాలక సంఘం కార్యాలయంలో 'వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం' కింద రూ. 2.17 కోట్ల విలువైన చెక్కులను స్వయం సహాయక సంఘాల మహిళలకు కమిషనర్ కృష్ణారెడ్డి అందజేశారు. ప్రభుత్వం అందించిన ఈ సాయం సంఘాల బలోపేతానికి ఉపయోగపడుతుందని తెలిపారు.
బద్వేలులో 'వైఎస్సార్ సున్నా వడ్డీ' చెక్కులు పంపిణీ - బద్వేలులో వైఎస్సార్ సున్నా వడ్డీ పథక వార్తలు
'వైఎస్సార్ సున్నా వడ్డీ' కింద రూ.2.17 కోట్ల వడ్డీ నగదును లబ్ధిదారులకు అందజేశామని బద్వేలు పురపాలక సంఘం కమిషనర్ తెలిపారు.
'వైఎస్సార్ సున్నా వడ్డీ' చెక్కును అందజేస్తోన్న బద్వేలు పురపాలక కమిషనర్